comparemela.com

Latest Breaking News On - వ న క డ తగ గట - Page 1 : comparemela.com

కరోనా తగ్గినా

ఇప్పుడు కొవిడ్‌-19 మనకు కొత్తదేమీ కాదు. అలాగని పూర్తిగా అవగతమైనదీ కాదు. దీనికి కారణమయ్యే సార్స్‌-కొవీ-2 జ్ఞానేంద్రియాలైన ముక్కు, నాలుక, కళ్లు, చెవులు, చర్మం మీద విపరీత ప్రభావమే చూపుతోంది. అదీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన చాలా రోజుల వరకూ. కాకపోతే వీటితో ముడిపడిన సమస్యలు కొవిడ్‌ దుష్ప్రభావాలన్న సంగతే చాలామందికి అవగతం కావటం లేదు. కరోనా తగ్గినా.

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.