కరోనా మహమ్మారి అంతానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఏడాది కాలంగా పరిశోధనల రూపేణా తమవంతు పోరాటం చేస్తున్నాయి. మహమ్మారి కట్టడికి అనువుగా వైద్యులు, పోలీసులు, ఔషధ రంగానికి అవసరమైన పరికరాలు రూపొందిస్తున్నాయి. వైరస్ బారిన పడకుండా సామాన్యుడికి తక్కువ ధరలో వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూర్చేందుకు పాటుపడుతున్నాయి కరోనా అంతానికి ఐఐటీల పోరాటం
కల్వకుర్తి టౌన్: కరోనాతో కొడుకు మృతి చెందిన కొన్ని గంటల్లోనే తల్లి హఠాన్మరణం చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవల్లితండాకు చెందిన జైపాల్‌నాయక్(55) ప్రస్తుతం జూపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. గత న�
జిల్లాల్లో కొవిడ్ ఆసుపత్రులకు సారథులు వీరు.. గత ఏడాది కరోనా మొదటి దశ నుంచి ఈ ఏడాది రెండో వెల్లువ వరకు కొన్ని వందలమంది రోగులకు చికిత్స చేసిన ‘ముందు వరస యోధులు’. కొత్తరకం వైరస్ కావడం.. ఎలా సోకుతుందో, ఎటువైపు నుంచి కమ్మేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ప్రజలకే కాదు వైద్యులకూ అవగాహనలేని కాలం.. కరోనా యోధులు.. ఈ సారథులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్ వెనక్కి నెట్టేస్తోంది. కరోనా సంక్రమణ విషయంలో భారత్ గత కొన్ని రోజులుగా ప్రతీ 24 గంటలకు ఒకసారి రికార్డులను బద్దలుకొడుతోంది. దేశంలో రోజు రోజుకీ వైరస్ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకా�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వమే ఈ సంక్షోభానికి కారణమంటూ రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌బుక్ ఈ హ్యాష్‌ట్యాగ్ పోస్టులను కొన్ని గంటలసేపు బ్లాక్ చేయడం కలకలం రేపింది. అయితే ఆ తర్వాత హ్యాష్‌ట్యాగ్‌ను పునరుద్ధరించిన ఫేస్‌బుక్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఈ పని �