తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ.. AP News ఆ ఐదు జిల్లాలకు రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన
తిరుపతికి చెందిన ఆరేళ్ల బాలుడు రాజా అనిరుధ్ శ్రీరామ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు. సాకేత్ రామ్, అంజనా శ్రావణి దంపతుల కుమారుడైన ఈ బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. Microsoft Exam భళా అనిరుధ్ శ్రీరామ్ ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్ పరీక్ష పాస్..
ప్రకాశం జిల్లాలో ఆటో బోల్తా పడి ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. Prakasam గేదె కళేబరంపైకి ఎక్కిన ఆటో.. అదుపు చేసే క్రమంలో ఢీకొన్న టిప్పర్ ఐదుగురి మృతి
‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్ చేసింది. Crime News అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకుంది. AP News ఉక్కు ఉద్యమం@ 200 రోజులు.. కార్మికుల భారీ మానవహారం