ప్రేమించి. పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన యువతిపై ఇండియన్ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. AP News ప్రేమిస్తూ.. వరుస వివాహాలు చేసుకుంటూ యువతి మోసం?
‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్ చేసింది. Crime News అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త
గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. విరాల్లోకి వెళితే.. . Crime news గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి కాల్పులు ఇద్దరి మృతి
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలని ప్రముఖ పాత్రికేయుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ డిమాండ్ చేశారు. palagummi sainath రైతుల సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలి పాలగుమ్మి సాయినాథ్
తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. Amaravati JAC మాతో చర్చించే అర్హత మంత్రి బొత్సకు లేదు అమరావతి ఐకాస నేతలు