తిరుపతికి చెందిన ఆరేళ్ల బాలుడు రాజా అనిరుధ్ శ్రీరామ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు. సాకేత్ రామ్, అంజనా శ్రావణి దంపతుల కుమారుడైన ఈ బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. Microsoft Exam భళా అనిరుధ్ శ్రీరామ్ ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్ పరీక్ష పాస్..