డాక్టర్‌గా చూడాలనేది అమ్మానాన్నల కోరిక.. తనకేమో రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేయాలని కల.ఇంతలోనే పెళ్లి.. భర్తతో చండీగఢ్‌కు పయనం. అక్కడ పీహెచ్‌డీలో చేరినా తర్వాత వదిలేయాల్సిన పరిస్థితి. శాస్త్రవేత్తగా సొంతగా చేపట్టిన తొలి ప్రయోగమే విఫలం. ట్విటర్ మెచ్చినశాస్త్రవేత్త
మీ పెళ్లికి ముందే అతడు మరో అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటున్నారు. అలా జరిగిన పెళ్లి చట్టప్రకారం చెల్లుతుంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం వివాహ నిబంధనలలో మొదటిది. పెళ్లి జరిగే సమయానికి అతడు/ఆమె వివాహితులు కాకూడదు. నా భర్తకు ముందే పెళ్లయ్యింది
పొట్ట ఎక్కువగా ఉంటే. చీర కట్టుకున్నా. ఆధునిక దుస్తులు వేసుకున్నా ఇబ్బందే. ఈ ఆసనాలతో సులువుగా పొట్టను తగ్గించుకోవచ్చు. చూడచక్కని ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. పొట్ట త్వరగా తగ్గాలంటే.
కలయిక తర్వాత దురద. సమస్యా?
నా వయసు 45. ఈ మధ్య తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. అలాగే వెజైనా దగ్గర పొడిగా ఉండి దురద పెడుతోంది. కలయికలో పాల్గొన్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. ఇదేమైనా ప్రమాదమా?
- ఓ సోదరి
ఈ వయసులో డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి ఉన్నప్పుడు తరచూ మూత్రం రావడం, ఆ ప్రాంతం పొడిబారడం, దురదపెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయులై
.ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది!
‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో. వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె. నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అందిం�