స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి కూడా మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది.
ఎలాగైనా అధిక బరువుని తగ్గించుకుని నాజూగ్గా, ఫిట్‌గా మారదామనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి విపరీతమైన వర్కవుట్లు చేయడం, యోగాసనాలు వేయడం, డైట్ ప్లాన్స్‌ను అనుసరించడం చేస్తుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గే క్రమంలో తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకునే బదులు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మేలంటున్నారు.
దేశంలో కరోనా వేరియంట్లు ఉనికి చాటుతూనే ఉన్నాయి. తాజాగా ముంబయిలో తొలి డెల్టా ప్లస్ మరణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న వృద్ధురాలు(63) జులై 27న ఈ వేరియంట్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్యాధికారులు వెల్లడించారు. Delta Plus variant ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం
కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అదే హెలికాప్టర్ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా Youtube యూట్యూబ్ చూసి హెలికాప్టర్ తయారు చేశాడు.. కానీ..