రాష్ట్రంలో చేపడుతున్న జన ఆశీర్వాద్ యాత్రకు భంగం కలిగించడానికే శివసేన పార్టీ తనను అరెస్టు చేయించిందని కేంద్ర మంత్రి నారాయణ రాణే తెలిపారు. Narayan Rane అందుకే నన్ను అరెస్టు చేయించారు కేంద్ర మంత్రి
‘వ్యవసాయ ఉత్పత్తుల్లో దేనికీ మార్కెట్లో స్థిరమైన ధర లేదు. ప్రభుత్వ నిషేధం ఉన్న గంజాయి ధరకు మాత్రం తిరుగులేదు.. గంజాయి ధరే బాగుంది.. అనుమతిస్తే సాగు చేస్తా రైతు వినతికి విస్తుపోయిన అధికారులు
‘వ్యవసాయ ఉత్పత్తుల్లో దేనికీ మార్కెట్లో స్థిరమైన ధర లేదు. ప్రభుత్వ నిషేధం ఉన్న గంజాయి ధరకు మాత్రం తిరుగులేదు.. గంజాయి ధరే బాగుంది.. అనుమతిస్తే సాగు చేస్తా రైతు వినతికి విస్తుపోయిన అధికారులు
కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అదే హెలికాప్టర్ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా Youtube యూట్యూబ్ చూసి హెలికాప్టర్ తయారు చేశాడు.. కానీ..