'వరలక్ష్మీ వ్రతం' తెలుగింటి ఆడపడుచులందరికీ బాగా పరిచయమున్న సౌభాగ్యవ్రతం. అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని ఎనిమిది పేర్లు గల శ్రీ మహావిష్ణువు సతి అయిన లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా కొలుస్తూ, సకల అర�
కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తామామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే మగవాళ్లు ఎంతమందుంటారు? మిగతా వాళ్ల గురించి నాకు తెలీదు కానీ.. మా ఆయన మాత్రం దేవుడు! మా పేరెంట్స్ విషయంలో ఆయన కన్న కొడుక్కన్నా ఎక్కువగా వ్యవహరించారు.
అమ్మాయిలకు అలంకరణపై మక్కువ ఎక్కువ. మరి తామెంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతారు. అదెలాగో చెబుతున్నారు డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. లక్షీ దేవి విగ్రహం ఉంటే సరే సరి. లేదంటే కలాశాన్నే ఆమె ప్రతిరూపంగా భావించొచ్చు. కళ్లను ఆకర్షించే పసుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో జరీ అంచున్న దుపట్టా లేదా చీరను ఇందుకోసం ఎంచుకోవాల�
సంతానం వద్దనుకున్న వాళ్లకు చాలా రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన మందులు, సాధనాలు వాడకుండా పాటించే సేఫ్ పీరియడ్స్ దగ్గర నుంచి అండం, వీర్య కణాల కలయికను నిరోధించే బారియర్ పద్ధతుల వరకు చాలా ఉన్నాయి. ఇంకా హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్‌ను తీసుకుంటే, వెజైనల్ రింగ్స్, ప్రొజెస్టిరాన్ ఐయూసీడీస్, ఇంజెక్షన్లు, ఇంప్లాట్స్. లాంటి పద్ధతులున్నాయి..
గోరువెచ్చని నూనెతో మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఈవిధంగా మర్దన చేసుకోవడం వల్ల కేవలం మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ క్రమంలో మర్దన చేసుకోవడం వల్ల కలిగే ఇతర లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం కూడా తప్పనిసరి.