జపాన్ వందో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫుమియో కిషిదకు ఇంటా బయటా కఠిన సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతికి కళ్లెం వేయడం, మహమ్మారి దెబ్బకు పట్టాలు తప్పిన ఆర్థిక ప్రగతిని తిరిగి పట్టాలెక్కించడం- ఆయన ముందు ఉన్న ప్రధాన లక్ష్యాలు. అదే సమయంలో చైనా, డ్రాగన్‌పై దూకుడు. భారత్‌కు మిత్రుడు
దేశ పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ నీతి ఆయోగ్ గత నెలలో ఒక నివేదికను వెలువరించింది. పట్టణీకరణ నిపుణులతో ఏర్పాటైన కమిటీలతో విస్తృత సంప్రదింపులు, చర్చల అనంతరం విడుదలైన ఈ నివేదిక పట్టణ ప్రణాళికా సామర్థ్య మెరుగుదలకు పలు సూచనలు, సిఫార్సులు చేసింది. నగరాలు ఆరోగ్య పెన్నిధులుగా.
శ్రీలంక తన చిరకాల నేస్తం భారత్‌కు దూరమవుతూ చైనాను ఆలింగనం చేసుకొంటోందనే అభిప్రాయం కొన్నాళ్లుగా బలపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొలంబో రేవు పశ్చిమ కంటైనర్ టెర్మినల్ (డబ్ల్యూసీటీ) కాంట్రాక్టులో 51శాతం వాటాలను భారత్‌కు చెందిన అదానీ గ్రూపునకు లంక దత్తం చేయడం కొత్త మలుపు. భారత్‌తో స్నేహవారధి ఉపయుక్తం
దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం పోనుపోను పెచ్చుమీరుతోంది. లక్షల ప్రాణాలను క్యాన్సర్ రక్కసి బలిగొంటోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ వ్యాధి సమాచార విశ్లేషణ, పరిశోధన కేంద్రం(ఎన్‌సీడీఐఆర్) తాజా పరిశీలన ఈ విషయాన్ని మరోమారు నిర్ధారించింది. ప్రజారోగ్యంపై పంజా
కేంద్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోతోందనే కథనాలపై మేధా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. తాము ఏర్పాటుచేస్తున్నది జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ. పారుబాకీలను కరిగించే వ్యూహం