comparemela.com

Latest Breaking News On - Atest andhra pradesh telugu news - Page 35 : comparemela.com

గుత్తాధిపత్యంపై వేటు

వినియోగదారులకు తాను సూచించిన దానికన్నా ఎక్కువ తగ్గింపు ధర ఇవ్వకూడదంటూ డీలర్లపై ఆంక్షలు విధించిన మారుతి-సుజుకి సంస్థకు భారత పోటీ ప్రోత్సాహక సంఘం (సీసీఐ) ఇటీవల రూ.200 కోట్ల భారీ జరిమానా విధించింది. గుత్తాధిపత్యంపై వేటు

అవగాహనతో గుండె పదిలం!

ప్రపంచంలో ఏడాదికి 1.9 కోట్ల మంది గుండె కవాటాల సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో మొత్తం గుండెపోటు కేసుల్లో 50 శాతం యాభై ఏళ్ల లోపువారిలో, 25 శాతం 40 ఏళ్లలోపు వారిలోనే నమోదవుతున్నాయి. గడిచిన దశాబ్దకాలంలో 20లు, 30లలోనే గుండెపోటుకు గురయ్యేవారి కేసులు పెరగడం తాము గమనించినట్లు అవగాహనతో. గుండె పదిలం

ఆమె ప్రాతినిధ్యం అరకొరే!

ఐరోపా దేశం ఐస్‌లాండ్‌ పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో 47శాతానికి పైగా స్థానాలను మహిళలు కైవసం చేసుకొన్నారు. స్వీడన్‌, ఫిన్లాండ్‌ చట్టసభల్లోనూ 45శాతానికి పైగా మహిళా సభ్యులు కొలువుతీరారు. రాజకీయ రంగంలో నారీశక్తి భాగస్వామ్యం సమధికంగా ఉన్న దేశాల్లో రువాండా ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అక్కడి పార్లమెంటరీ. ‘ఆమె’ప్రాతినిధ్యం అరకొరే

జర్మనీలో రాజకీయ ఉత్కంఠ

పార్లమెంటరీ ఎన్నికల తాజా ఫలితాలతో జర్మనీ రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. ఈసారీ అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 24.1శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైనా, ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన యూనియన్‌. జర్మనీలో రాజకీయ ఉత్కంఠ

కొవిడ్‌ టీకాలకూ నకిలీ బెడద

కొవిషీల్డ్‌ టీకాతో ఇబ్బంది లేకున్నా, వ్యాక్సిన్‌ వేసినట్లుగా నిర్ధారించే ధ్రువపత్రంతోనే సమస్య అని భారత ప్రభుత్వానికి బ్రిటన్‌ సర్కారు స్పష్టం చేయడంతో- రెండు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. బ్రిటన్‌ చర్యకు తమవైపు నుంచి ప్రతిచర్యలు ఉంటాయని భారత ప్రభుత్వం. కొవిడ్‌ టీకాలకూ నకిలీ బెడద

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.