శ్రీలంక తన చిరకాల నేస్తం భారత్‌కు దూరమవుతూ చైనాను ఆలింగనం చేసుకొంటోందనే అభిప్రాయం కొన్నాళ్లుగా బలపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొలంబో రేవు పశ్చిమ కంటైనర్ టెర్మినల్ (డబ్ల్యూసీటీ) కాంట్రాక్టులో 51శాతం వాటాలను భారత్‌కు చెందిన అదానీ గ్రూపునకు లంక దత్తం చేయడం కొత్త మలుపు. భారత్‌తో స్నేహవారధి ఉపయుక్తం