కేంద్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోతోందనే కథనాలపై మేధా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. తాము ఏర్పాటుచేస్తున్నది జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ... పారుబాకీలను కరిగించే వ్యూహం