దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం పోనుపోను పెచ్చుమీరుతోంది. లక్షల ప్రాణాలను క్యాన్సర్ రక్కసి బలిగొంటోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ వ్యాధి సమాచార విశ్లేషణ, పరిశోధన కేంద్రం(ఎన్‌సీడీఐఆర్) తాజా పరిశీలన ఈ విషయాన్ని మరోమారు నిర్ధారించింది. ప్రజారోగ్యంపై పంజా