చైనా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే అంతే సంగతులు తమకు వ్యతిరేకంగా గొంతెత్తేవారి పట్ల డ్రాగన్ ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి- తాజాగా ఆ దేశ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి 35 ఏళ్ల పెంగ్ షువాయి అదృశ్యమైన ఉదంతమే నిదర్శనం. గొంతెత్తితే అణచివేతే
పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎందరికో పాలు సమీకృత ఆహారం. పాలలో 88శాతం నీరు, నాలుగు శాతం కొవ్వు, 4.7 శాతం పిండిపదార్థాలు, 3.3శాతం మాంసకృత్తులు ఉంటాయి. శ్వేత విప్లవంపై కల్తీవేటు
ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావలసి ఉన్నా, ఎన్‌డీఏ ప్రభుత్వం అంతవరకు ఆగకుండా 14వ తేదీనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆర్డినెన్సులు తెచ్చింది. ఆర్డినెన్సులు.ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు
భారతదేశంలో ఎలెక్ట్రిక్ వాహనా(ఈవీ)ల కొనుగోలుకు ఇటీవలి నెలల్లో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. కొవిడ్ బారి నుంచి ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇది స్వల్పకాలంలో. విద్యుత్ వాహనాలు. సరికొత్త సవాళ్లు
అభివృద్ధి పేరుతో హిమాలయ ప్రాంతాల్లో సాగుతున్న ప్రకృతి విధ్వంసంవల్ల అక్కడి జీవవైవిధ్యం మునుపెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది. కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు విస్తరించిన హిమాలయ పర్వత ప్రాంతంలో దాదాపు 30శాతం జీవజాతులు. హిమాలయాల్లో ప్రకృతి విధ్వంసం