ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావలసి ఉన్నా, ఎన్‌డీఏ ప్రభుత్వం అంతవరకు ఆగకుండా 14వ తేదీనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆర్డినెన్సులు తెచ్చింది. ఆర్డినెన్సులు...ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు