భారతదేశంలో ఎలెక్ట్రిక్ వాహనా(ఈవీ)ల కొనుగోలుకు ఇటీవలి నెలల్లో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. కొవిడ్ బారి నుంచి ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇది స్వల్పకాలంలో... విద్యుత్ వాహనాలు... సరికొత్త సవాళ్లు