బాల సాహిత్యం తేలికేంకాదు!
బాల సాహిత్యంలో అలుపెరుగని అక్షర సేద్యం చేస్తున్నారు రచయిత్రి కన్నెగంటి అనసూయ. పిల్లల కోసం వందల కథలు రాసిన ఆవిడ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజ సేవలోనూ ముందుండే ఆమె తన సాహిత్య, సమాజ సేవ గురించి ఏమంటున్నారంటే..
మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల. సీఆర్ రెడ్డి కాలేజీలో గ్రంథాలయా�