Stay updated with breaking news from ట ఆర ఎస . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వచ్చే 20, 30 ఏళ్లలో దేశానికి ప్రధాని కావడం ఖాయమని ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ (పీయూసీ) TS News కేటీఆర్ 20, 30 ఏళ్లలో ప్రధాని కావడం ఖాయం జీవన్‌రెడ్డి ....
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. Huzurabad By Election ఉప సమరం ....
రాష్ట్రంలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు Huzurabad By Election నువ్వా. నేనా.. ....
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల రాష్ట్ర పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. కానీ పార్లమెంటులో ఆయన సహచరుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం శశిథరూర్‌ను గాడిద అంటూ సంబోధించారు. ఓ థర్డ్ రేటెడ్ క్రిమినల్, దుండగుడికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగి ....
హుజూరాబాద్/ఇల్లందకుంట: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మరో 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామ� ....