సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల రాష్ట్ర పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. కానీ పార్లమెంటులో ఆయన సహచరుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం శశిథరూర్ను గాడిద అంటూ సంబోధించారు. ఓ థర్డ్ రేటెడ్ క్రిమినల్, దుండగుడికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే