ఈటల ర జ దర News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from ఈటల ర జ దర. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In ఈటల ర జ దర Today - Breaking & Trending Today

Eatala Rajendar: నేను పేదల గొంతుకను.. గెలిపించండి: ఈటల

ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు Eatala Rajendar నేను పేదల గొంతుకను.. గెలిపించండి ఈటల ....

Eatala Rajendar , Huzurabad By Election , Its Politics , ఈటల ర జ దర , భ జప , హ జ ర బ ద ఉప ఎన న క , కర నగర , ట ఎస ప ల క స ,

Huzurabad By Election: ఉప సమరం

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. Huzurabad By Election ఉప సమరం ....

United States , Andhra Pradesh , Sub Ponting , Sub Ponting October , Nga Ara Please , Commission Tuesday , Kadapa District , October Sub , September West , Place Sub , Huzurabad By Election , Ts News , Etala Rajender , Gellu Srinivas Yadav , హ జ ర బ ద ఉప ఎన న క , ఎన న కల , హ జ ర బ ద , ప ల ట క స , ట ఎస న య స , త ల గ ణ , ఈటల ర జ దర , గ ల శ ర న వ స య దవ , ట ఆర ఎస , భ జప , క గ ర స ,

Huzurabad By Election: నువ్వా... నేనా..!

రాష్ట్రంలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు Huzurabad By Election  నువ్వా. నేనా.. ....

Union Irani , President Rama , Sub District , Huzurabad By Election , Ts News , Etala Rajender , Gellu Srinivas Yadav , హ జ ర బ ద ఉప ఎన న క , ఎన న కల , హ జ ర బ ద , ప ల ట క స , ట ఎస న య స , త ల గ ణ , ఈటల ర జ దర , గ ల శ ర న వ స య దవ , ట ఆర ఎస , భ జప , క గ ర స ,

Etela Rajender comments On Harish Rao Over Conspiracy On TS CM Seat

హుజూరాబాద్‌: ‘సీఎంను గద్దె దింపేందుకు నేను కుట్ర చేశానని, సీఎం కుర్చీకి ఎసరు పెట్టానని హరీశ్‌రావు అంటున్నారు. ఆ ఎసరు పెట్టేది అల్లుడిగా నువ్వు.. కొడుకుగా కేటీఆర్‌.. బిడ్డగా కవిత చేస్తుందేమో. నాలాంటి వాడు కాదు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని ఈటల క్యాంప్‌ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు బీజేపీ ....

Thursday District , Minister Earth , வியாழன் மாவட்டம் , Etela Rajender , Huzurabad Bypoll 2021 , Harish Rao , ఈటల ర జ దర ,

Etela Rajender Slams On KCR And Harish Rao At Veenavanka Huzurabad

వీణవంక/హుజూరాబాద్‌: ‘నేను గడ్డి పోచను కాదు. గడ్డపారనని కేసీఆర్‌కు అర్థమైంది. కేసీఆర్‌ బొమ్మ పెట్టుకుని నేను గెలవలేదు. హుజూరాబాద్‌ ప్రజల కాళ్లలో ముళ్లిరిగితే పంటితో పీకాను కాబట్టే ఇన్నాళ్లూ నా ప్రజలు గెలిపిస్తున్నారు’ అని మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ మధువని గార్డెన్స్‌లో, వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామంలో టీఆర్‌ఎస్, టీడీపీకీ చెంద ....

Libra Uma , Her Valle , Huzurabad Bypoll 2021 , Etela Rajender , Harish Rao , ఈటల ర జ దర ,