Live Breaking News & Updates on కర న వ రస

Stay updated with breaking news from కర న వ రస. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్‌ సోకినట్టే!

కొవిడ్‌ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ. పరిశోధకులు Covid  ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్‌ సోకినట్టే ....

Covid19 , Corona , Coronavirus , Symptoms , క-వ-డ-19 , కర-న- , కర-న-వ-రస , లక-షణ-ల- ,

Corona: మరోసారి 20వేల పైన కొత్త కేసులు.. మరణాల్లో సగం కేరళలోనే..

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా Corona మరోసారి 20వేల పైన కొత్త కేసులు.. మరణాల్లో సగం కేరళలోనే.. ....

Dilli , Delhi , India , Central-health , India-corona-cases , Corona-virus , New-cases , భ-రత-కర-న-క-స-ల- , కర-న-వ-రస , క-త-స-ల- ,

India Corona: వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 20వేల దిగువనే నమోదయ్యాయి. అయితే ముందురోజు కంటే అతి స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారీ పెరుగుదల కనిపించిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.  India Corona వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు ....

Dilli , Delhi , India , Wednesday-central , Coronavirus , National-news , కర-న-వ-రస , భ-రత- , జ-త-య-వ-ర-తల- ,

WHO: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్‌ ఖత్రేపాల్‌సింగ్‌ పేర్కొన్నారు... WHO కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ ....

Dilli , Delhi , India , World-health-organization , Southeast-asia , National-news , Coronavirus , Who , Booster-dose , జ-త-య-వ-ర-తల- , కర-న-వ-రస

Covid: కొవిడ్‌తో సహజీవనం తప్పదు.. బూస్టర్‌ డోసు అవసరమేనా?

కొవిడ్‌-19 కారక వైరస్‌ ఇప్పుడప్పుడే మానవాళిని వదలబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్‌ అధికారి పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు. Covid  కొవిడ్‌తో సహజీవనం తప్పదు.. బూస్టర్‌ డోసు అవసరమేనా? ....

Dilli , Delhi , India , World-health-organization , Southeast-asia , Covid-19 , Coronavirus , Booster-dose , క-వ-డ-19 , కర-న-వ-రస , బ-స-టర-డ-