comparemela.com

Latest Breaking News On - కర న వ రస - Page 5 : comparemela.com

India Corona: కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గాయి.. కానీ..

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న అమాంతం పెరిగిన కొత్త కేసులు.. ఈ రోజు 3 శాతం మేర క్షీణించాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేరళలో వైరస్‌ ఉద్ధృతి, రికవరీల విషయంలో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా గణాంకాలను శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.  India Corona కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గాయి.. కానీ..

Dilli
Delhi
India
Kerala
Friday-central
Coronavirus
National-news
కర-న-వ-రస
భ-రత-
జ-త-య-వ-ర-తల-

India Reports 46164 New Corona Virus Cases Recorded In India 24 Hours

ఢిల్లీ: దేశంలో  కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో

Delhi
India
Corona-virus
Health-bulletin
Delhi
కర-న-వ-రస

Corona: అమాంతం పెరిగిన కొత్త కేసులు.. కలవరపెడుతోన్న కేరళ పరిస్థితి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు అమాంతం పెరిగి, 46 వేలకు చేరాయి. Corona అమాంతం పెరిగిన కొత్త కేసులు.. కలవరపెడుతోన్న కేరళ పరిస్థితి

Dilli
Delhi
India
Kerala
Central-health
Thursday-central-health
National-news
జ-త-య-వ-ర-తల-
Coronavirus
కర-న-వ-రస
భ-రత-

Lockdown: లాక్‌డౌన్‌లు వద్దే వద్దు: ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు

కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు Lockdown లాక్‌డౌన్‌లు వద్దే వద్దు  ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు

Sydney
New-south-wales
Australia
Australia-saturday
Lockdown
Enadu
Newsarticle
Elugu
News
People
Protest

36401 New Corona Virus Cases Record In India with 24 Hours

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  36,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరింది.  గడిచిన 24 గంటల్లో 530 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందగా.. కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,32,519 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24

New-delhi
Delhi
India
Central-medical
Department-thursday
Corona-virus
Health-bulletin
Delhi
కర-న-వ-రస
புதியது-டெல்ஹி
டெல்ஹி

vimarsana © 2020. All Rights Reserved.