comparemela.com

Latest Breaking News On - జ త య వ ర తల - Page 1 : comparemela.com

Leopard attack: చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

కళ్లెదుట ఒక్కసారిగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది కానీ.. ఓ వయోవృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను తన చేతి కర్రతోనే తరిమికొట్టడం గమనార్హం. ముంబయి శివారులోని. Leopard attack చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

Mumbai
Maharashtra
India
Colony-mumbai
National-news
Viral-videos
Leopard-attack
Leopard
జ-త-య-వ-ర-తల-
వ-రల-డ-య-ల-
మ-బయ-

విల్లా.. 'గంజాయి ఖిల్లా'

కర్ణాటక రాజధాని నగరి బెంగళూరు శివారు బిడది సమీపంలోని ఓ విల్లాలో పూల కుండీల్లో గంజాయి సాగు చేస్తున్న నలుగురు నిందితులను నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విల్లాలోని గదుల్లో ఎల్‌ఈడీ దీపాల వెలుగులో Karnataka ఈ విల్లా.. ‘గంజాయి ఖిల్లా’

India
Bangalore
Karnataka
Ngari-bangalore
Cannabis
National-news
కర-ణ-టక
గ-జ-య-
జ-త-య-వ-ర-తల-

India Corona: వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 20వేల దిగువనే నమోదయ్యాయి. అయితే ముందురోజు కంటే అతి స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారీ పెరుగుదల కనిపించిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.  India Corona వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు

Dilli
Delhi
India
Wednesday-central
Coronavirus
National-news
కర-న-వ-రస
భ-రత-
జ-త-య-వ-ర-తల-

WHO: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్‌ ఖత్రేపాల్‌సింగ్‌ పేర్కొన్నారు... WHO కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ

Dilli
Delhi
India
World-health-organization
Southeast-asia
National-news
Coronavirus
Who
Booster-dose
జ-త-య-వ-ర-తల-
కర-న-వ-రస

Tamilisai: పరువునష్టం కేసులో గవర్నర్‌ తమిళిసైకి ఊరట

వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లఫె్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేస్తూ మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. త Tamilisai  పరువునష్టం కేసులో గవర్నర్‌ తమిళిసైకి ఊరట

Kanchipuram
Tamil-nadu
India
Puducherry
Pondicherry
Chennai
Her-high-court
High-court
High-court-tuesday
Tamilisai
Defamation-case

vimarsana © 2020. All Rights Reserved.