కర నగర News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from కర నగర . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In కర నగర Today - Breaking & Trending Today

Special Story About Telangana Veera Bairanpally

Special Story On Telangana Veera Bairanpally Revolt In Telugu | Telangana Liberation Day 2022 Special Stories ....

Andhra Pradesh , Central Home , Province India , కర నగర ,

Eatala Rajendar: నేను పేదల గొంతుకను.. గెలిపించండి: ఈటల

ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు Eatala Rajendar నేను పేదల గొంతుకను.. గెలిపించండి ఈటల ....

Eatala Rajendar , Huzurabad By Election , Its Politics , ఈటల ర జ దర , భ జప , హ జ ర బ ద ఉప ఎన న క , కర నగర , ట ఎస ప ల క స ,

Pregnant Woman Death Mystery In Karimnagar

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌): కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష (26) రెండోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు పెద్దపల్లి ఆసుపత్రికి ....

Andhra Pradesh , Muttathu Karthik , Peddapalli Hospital , Swami Patel , Area Hospital , ஆந்திரா பிரதேஷ் , பெட்தாபபல்ளி மருத்துவமனை , பரப்பளவு மருத்துவமனை , Regnant Woman Died , Doctor Negligence , త ల గ ణ , కర నగర , ప రసవ , ఆర పణ ,

Huzurabad Bypoll: Harish Rao Challenge BJP Leaders Over Dalita Bandhu

సాక్షి, హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక.. యావత్‌ తెలంగాణ ఎన్నికగా మారింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు ఈ ఉప​ ఎన్నికను ప్రతిష్టాత్మతకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి పార్టీలు. హుజూరాబాద్‌ ఎన్నిక టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎలక్షన్‌గా మారింది. ....

Harish Rao , Alit Bandhu , Dalita Bandhu Scheme , కర నగర , கடுமையான ராவ் ,

Huzurabad Bypoll War Between Trs And Bjp Party Candidates For Win

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ తన దూకుడు పెంచింది. మరోవైపు ఉపఎన్నికకు ముందు ఈసీ తాజాగా ఇచ్చిన సంకేతాలతో మిగిలిన పార్టీలు కూడా కదనరంగంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేస� ....

Trs Party , కర నగర ,