హుజూరాబాద్: ‘సీఎంను గద్దె దింపేందుకు నేను కుట్ర చేశానని, సీఎం కుర్చీకి ఎసరు పెట్టానని హరీశ్‌రావు అంటున్నారు. ఆ ఎసరు పెట్టేది అల్లుడిగా నువ్వు.. కొడుకుగా కేటీఆర్.. బిడ్డగా కవిత చేస్తుందేమో. నాలాంటి వాడు కాదు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఈటల క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో