comparemela.com

Latest Breaking News On - సమస య - Page 1 : comparemela.com

ఏంటీ నిద్రమత్తు?

నాకు 83 ఏళ్లు. మధుమేహం లేదు. బీపీకి మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉంది. కీళ్లనొప్పులు ఉన్నాయి. నడవలేను. వీటికి మందులేవీ వేసుకోవటం లేదు. నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్‌ వచ్చి, తగ్గింది. నెల తర్వాత నిద్ర సమస్య మొదలైంది. రాత్రిపూట నిద్ర పట్టదు. పగటి పూట చాలా మత్తుగా, నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది. ఇటీవల ఒక వారం నుంచి రాత్రి, పగలు ఏంటీ నిద్రమత్తు?

ఇదేం వేడి?

నాకు 35 ఏళ్లు. ఇటీవల కొవిడ్‌ వచ్చి, తగ్గింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. ఆక్సిజన్‌ కూడా పెట్టారు. ఇప్పుడు బాగానే ఉంది గానీ అప్పుడప్పుడు ఒళ్లు వేడిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా పని చేసినప్పుడు వేడి ఎక్కువగా ఉంటోంది. భయంగా అనిపిస్తోంది. దీనికి కారణమేంటి? ఇదేం వేడి?

ముప్పు పసిగట్టండి

ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు వినిపించే మాట ఇప్పుడు మన చుట్టుపక్కలా మార్మోగుతోంది. ఎంతోమంది మహిళలను కలవరపెడుతోంది. అదే రొమ్ముక్యాన్సర్‌. మనదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అధిగమించి ఇప్పుడిది అగ్రస్థానానికీ చేరుకుంది. మహిళల్లో తలెత్తుతున్న క్యాన్సర్లలో 35% క్యాన్సర్లు రొమ్ముకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. ముప్పు పసిగట్టండి

అప్పుడు వద్దన్నాడు ఇప్పుడు పెళ్లంటున్నాడు!

కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.