కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు