comparemela.com

ట ఎస ప ల క స News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Eatala Rajendar: నేను పేదల గొంతుకను గెలిపించండి: ఈటల

ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు Eatala Rajendar నేను పేదల గొంతుకను.. గెలిపించండి ఈటల

Ts news: హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌కు Ts news హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

Dasoju Sravan: ఆధారాలతోనే మల్లారెడ్డిపై రేవంత్‌ ఆరోపణలు చేశారు: దాసోజు శ్రవణ్‌

అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా వదిలి పెట్టనన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌.. Dasoju Sravan ఆధారాలతోనే మల్లారెడ్డిపై రేవంత్‌ ఆరోపణలు చేశారు దాసోజు శ్రవణ్‌

Revanth reddy: అందువల్లే నాకు పీసీసీ పదవి వచ్చింది: రేవంత్‌రెడ్డి

కొంపల్లిలోని పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. Revanth reddy అందువల్లే నాకు పీసీసీ పదవి వచ్చింది రేవంత్‌రెడ్డి

Malla Reddy Vs Revanth: ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: మల్లారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. Malla Reddy Vs Revanth ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు మల్లారెడ్డి

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.