సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి స్నేహితుడు బత్తిన సురేష్‌తో కలసి రోడ్డుమార్గంలో వెళుతుండగా. ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంవద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కంటెయినర్ లారీని బలంగా ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాల�
నేను నెల కిందట కొవాగ్జిన్ తీసుకున్నాను. ఇప్పుడు రెండో మోతాదు టీకా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొవాగ్జిన్ అంతగా అందుబాటులో లేదని చెబుతున్నారు. రెండో మోతాదు వేరే టీకా తీసుకోవచ్చా?