సర్వాంగ శక్తి!
ఒక్క ఆసనంతోనే అన్ని అవయవాలు పుంజుకోవాలని అనుకుంటున్నారా? అయితే సర్వాంగాసనాన్ని సాధన చేయండి.
చేసే విధానం చేతులను పక్కలకు చాపి, వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచుతూ మడమలను తుంటి దగ్గరకు తీసుకురావాలి. ఒక్క ఉదుటున కాళ్లను, తుంటిని, నడుమును పైకి లేపాలి. తల, మెడ, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. వీపునకు అర చేతులను గట్టిగా ఆనించి, దన్నుగా ఉండేలా చూసుకోవాలి. మో