గత ప్రభుత్వ హయాంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) రాష్ట్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. రుణ సేకరణతోనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తుండగా.. అప్పెప్పుడు పుట్టాలి.. ఇళ్లెప్పుడు కట్టాలి?
దేశంలోనే అత్యుత్తమ పథకమైన దళితబంధుపై విపక్షాలు విషరాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, జడ్చర్ల తెరాస ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. పథకం ప్రారంభించి, అన్ని వర్గాలకు దశల వారీగా అందించడానికి.. ఆరు నెలలు అధికారమిస్తే అన్నివర్గాలకు ‘బంధు’ అమలు చేస్తారా?
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారైంది. పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరగా మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో .. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ
రైతుల సంపూర్ణ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని, రాష్ట్రంలో అప్పుల్లేని రైతులను చూడాలనేదే తమ సంకల్పమని మంత్రి కేటీ రామారావు తెలిపారు. రూ.లక్ష వరకు పంటరుణాల మాఫీకి కట్టుబడి. అప్పుల్లేని రైతుల్ని చూడాలి అదే మా సంకల్పం కేటీఆర్
ఆశీర్వాద యాత్ర పేరిట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయనవన్నీ గాలి మాటలేనని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా పైసా ఇవ్వకపోయినా, నిధులు దుర్వినియోగమవుతున్నాయని.. ప్రజల్ని మోసం చేసేందుకే ఆశీర్వాద యాత్ర