ఆశీర్వాద యాత్ర పేరిట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయనవన్నీ గాలి మాటలేనని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా పైసా ఇవ్వకపోయినా, నిధులు దుర్వినియోగమవుతున్నాయని.. ప్రజల్ని మోసం చేసేందుకే ఆశీర్వాద యాత్ర