దేశంలోనే అత్యుత్తమ పథకమైన దళితబంధుపై విపక్షాలు విషరాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, జడ్చర్ల తెరాస ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. పథకం ప్రారంభించి, అన్ని వర్గాలకు దశల వారీగా అందించడానికి.. ఆరు నెలలు అధికారమిస్తే అన్నివర్గాలకు ‘బంధు’ అమలు చేస్తారా?