comparemela.com

Latest Breaking News On - Ndiafightsback - Page 7 : comparemela.com

భారత్‌-అమెరికా మధ్య రష్యా అలజడి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంకల్పించిన యూఎస్‌ ప్రపంచ స్థితి సమీక్ష(జీపీఆర్‌) ముగిసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. జాతీయ వ్యూహాలు, లక్ష్యాలకు తగ్గట్టుగా విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను ఏకతాటిపై నడిపించడం జీపీఆర్‌ ముఖ్యోద్దేశం. భారత్‌-అమెరికా మధ్య రష్యా అలజడి

నదుల్ని ముంచెత్తుతున్న వ్యర్థాలు

దేశంలోని నదులు కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. 2020-21 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి 122 దేశాల్లో జల నాణ్యతపై నిర్వహించిన అధ్యయనంలో ఇండియాకు 120వ ర్యాంకు దక్కడం దేశంలో జలకాలుష్యం తీవ్రతను స్పష్టం చేస్తోంది.. నదుల్ని ముంచెత్తుతున్న వ్యర్థాలు

మనిషికి జంతువుల ప్రాణదానం

మూత్రపిండం, కాలేయం, గుండె వంటి ప్రధాన అవయవాల మార్పిడి చికిత్సలు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్నాయి. వాటి కోసం ప్రభుత్వాల వద్ద పేర్లు నమోదు చేసుకుని అవయవ దాతల కోసం నిరీక్షిస్తున్నవారు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. అవసరానికి అవయవం లభ్యం.. మనిషికి జంతువుల ప్రాణదానం

పంజరంలో శాంతికపోతం

మయన్మార్‌లో పౌర ప్రభుత్వం ఏర్పడకుండా గత ఫిబ్రవరిలో మోకాలడ్డిన సైన్యం తాజాగా మరో వికృత చేష్టకు పాల్పడింది. ఆ దేశంలో ప్రజాస్వామ్య పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) అధినాయకురాలు ఆంగ్‌ శాన్‌ సూచీకి ఓ కోర్టు పంజరంలో శాంతికపోతం

లంచంపై పోరుకు ఆన్‌లైన్‌ ఆయుధం

‘మీ హక్కును నిలబెట్టుకోండి, మీ పాత్ర పోషించండి, అవినీతిపై పోరాడండి’ అనే నినాదంతో ఈ సంవత్సరం డిసెంబరు తొమ్మిదో తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం జరుపుకొంటున్నాం. 2003 అక్టోబరు 31నాడు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అవినీతి నిరోధక ఒప్పందాన్ని ఆమోదించింది. లంచంపై పోరుకు ఆన్‌లైన్‌ ఆయుధం

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.