మూత్రపిండం, కాలేయం, గుండె వంటి ప్రధాన అవయవాల మార్పిడి చికిత్సలు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్నాయి. వాటి కోసం ప్రభుత్వాల వద్ద పేర్లు నమోదు చేసుకుని అవయవ దాతల కోసం నిరీక్షిస్తున్నవారు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. అవసరానికి అవయవం లభ్యం.... మనిషికి జంతువుల ప్రాణదానం