దేశంలోని నదులు కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. 2020-21 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి 122 దేశాల్లో జల నాణ్యతపై నిర్వహించిన అధ్యయనంలో ఇండియాకు 120వ ర్యాంకు దక్కడం దేశంలో జలకాలుష్యం తీవ్రతను స్పష్టం చేస్తోంది.... నదుల్ని ముంచెత్తుతున్న వ్యర్థాలు