మయన్మార్‌లో పౌర ప్రభుత్వం ఏర్పడకుండా గత ఫిబ్రవరిలో మోకాలడ్డిన సైన్యం తాజాగా మరో వికృత చేష్టకు పాల్పడింది. ఆ దేశంలో ప్రజాస్వామ్య పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) అధినాయకురాలు ఆంగ్ శాన్ సూచీకి ఓ కోర్టు పంజరంలో శాంతికపోతం