ఉన్నత విద్యలోనే కాదు.. బైక్ మీదా దూసుకెళ్లేదా అమ్మాయి. అమ్మానాన్నల ప్రోత్సాహమూ తోడైంది. అంతలో పెళ్లి.. దాంతో పాటు ఆంక్షలు. గృహిణిగానే పరిమితమైంది. తర్వాత చిన్న తోడ్పాటు మళ్లీ తన ఆసక్తిని మేల్కొల్పడమే కాక బైకర్నీనీ చేసింది. తాజాగా కశ్మీర్‌లో 11 రోజుల్లో 8000 కి.మీ. బైకుపై ప్రయాణించిన అమితా సింగ్ గురించే ఇదంతా!
పెరిగిన బరువును తగ్గించుకోవడం సులభం కాదు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..పోషకాహారం. వ్యాయామం. ఈ రెండింటి వల్లే బరువు తగ్గగలం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది.
పండగ నాడు అమ్మవారికి చక్కెర పొంగలి, దద్ధ్యోజనం, పరమాన్నం, పులిహోర, పులగం, పూర్ణం బూరెలు, నానబెట్టిన సెనగలు.. ఇలా రకరకాల నైవేద్యాలను సమర్పిస్తాం. ఆ తర్వాత అందరికీ
శ్రావణం వానలతో పాటు శుభకార్యాలు, పండగలూ, వ్రతాల కాలం. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున కుంభవృష్టి కురిసినా, చిత్తడివానే పడుతున్నా. స్త్రీలు పట్టుచీరలు కట్టి, తలలో పూలు,
కొత్త చీర కట్టుకోవాలంటే పెరిగిన పొట్ట వద్దంటోందా. నచ్చిన డ్రెస్ వేసుకోవాలంటే పొట్ట అడ్డొస్తోందా. అందాన్నే కాదు. ఆరోగ్యాన్నీ పాడు చేసే అధిక పొట్టను తగ్గించుకోవాల్సిందే. ఎలాగంటే.