ఒలింపిక్ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్‌మనిపించిన వ్యక్తుల గుర�
కరోనా వైరస్ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఓవైపు మూడో దశ ఉద్ధృతి అనుమానాలను నిజం చేసేలా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజుకు వేలాదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే. మరోవైపు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారిని పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగులకు కొవిడ్ నరకప్రాయంగా మారింది.
కృష్ణా, గొదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు రాసింది. సోమవారం జరగనున్న బోర్డు భేటీకి హాజరు.. KRMB రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు
పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. pulichintala project కొనసాగుతున్న స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ
Updated : 28/06/2021 06:09 IST
ప్రాణం వీడిన స్నేహితులు
అలల ఉద్ధృతికి ఇద్దరు బలి
మరో ఇరువురు విద్యార్థులు సురక్షితం
కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఆరు నుంచి పది తరగతుల వరకు కలిసి చదువుకున్నారు. చదువులమ్మ ఒడిలో స్నేహితులుగా మారారు. ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినా.. ఒకరి యోగక్షేమాలను మరొకరు నిత్యం తెలుసుకుంటూ.. సెలవుల్లో కలుసుకుంటూ మిత్రులుగానే కొనసాగుతున్నారు. అలాంటి వారి స్నేహా