తాజా వార్తలు
Published : 07/03/2021 01:40 IST
బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ప్రేమలో మునిగిపోయారని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ కొట్టిపారేశారు. తాజాగా మీడియాతో