సర్వాంగ శక్తి!
ఒక్క ఆసనంతోనే అన్ని అవయవాలు పుంజుకోవాలని అనుకుంటున్నారా? అయితే సర్వాంగాసనాన్ని సాధన చేయండి.
చేసే విధానం చేతులను పక్కలకు చాపి, వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచుతూ మడమలను తుంటి దగ్గరకు తీసుకురావాలి. ఒక్క ఉదుటున కాళ్లను, తుంటిని, నడుమును పైకి లేపాలి. తల, మెడ, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. వీపునకు అర చేతులను గట్టిగా ఆనించి, దన్నుగా ఉండేలా చూసుకోవాలి. మో
అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు కొవ్వు అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే కొవ్వు అతిగా తింటున్నారా?
‘డీ’లా పడిపోవద్దు!
విటమిన్ డి తీరే వేరు. అవటానికిది విటమినే అయినా హార్మోన్ మాదిరిగా పనిచేస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు కొలెస్ట్రాల్ నుంచి దీన్ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. కొవ్వుతో కూడిన చేపల వంటి వాటిల్లోనూ విటమిన్ డి ఉన్నప్పటికీ ఆహారం ద్వారా దీన్ని తగినంత తీసుకోవటం చాలా కష్టం. శరీరంలోని పలు వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపే విటమిన్ డి లోపంతో ఎంతోమంది బ�