ప ళ ల News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from ప ళ ల . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In ప ళ ల Today - Breaking & Trending Today

Crime News: కల్లలైన పెళ్లి కలలు.. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

త్వరలో పెళ్లి చేసుకోబోతోన్న జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. ఆగి ఉన్న బైకును వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో బైకు వెనుక సీటులో కూర్చున్న Crime News కల్లలైన పెళ్లి కలలు.. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం ....

Crime News , Road Accident , Young Woman , Ts News , క ర న య స , ర డ ప రమ ద , య వత , ప ళ ల , హ దర బ ద , ట ఎస న య స ,

Marriage: ఆ విషయం దాచి.. నర్సుతో వైద్యుడి రెండో వివాహం

అతనో వైద్యుడు.. వివాహమైంది. ఈవిషయాన్ని దాచిపెట్టి తన దగ్గరే పనిచేస్తున్న నర్సుతో ప్రేమాయణం నడిపి వివాహం చేసుకున్నాడు. అతరువాత అతనికి వివాహమైన విషయం తెలిసింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమెపై దాడి చేయించాడు. Marriage ఆ విషయం దాచి.. నర్సుతో వైద్యుడి రెండో వివాహం ....

Andhra Pradesh , Narayana College , ప ళ ల , డ క టర , నర స , న ల ర ,

AP News: ప్రేమిస్తూ.. వరుస వివాహాలు చేసుకుంటూ యువతి మోసం?

ప్రేమించి. పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన యువతిపై ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. AP News ప్రేమిస్తూ.. వరుస వివాహాలు చేసుకుంటూ యువతి మోసం? ....

Uttar Pradesh , Ap News , Young Woman , ప ళ ల , వ శ ఖపట న , ఏప న య స , య వత ,

Viral: Angry Bride Beats Groom For Chewing Tobacco During Wedding

పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకుంటారు. కానీ అన్ని అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు పెళ్లిలో ఊహించని సంఘటనలు సైతం జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపం మీద వధూవరులు కూర్చొని ఉండగా వారి చ� ....

Viral Video , ప ళ ల ,

AP News: ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి

దేశాలు వేరైనా.. వారి ప్రేమ ఖండాలను దాటి పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళితే.. పులిచెర్ల మండలం మరికుంటవారిపల్లె (కుమ్మరపల్లె)కు చెందిన చీమలమర్రి నారాయణకు ఇద్దరు కుమారులు. ఆయన వంటపని చేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు.పెద్ద కుమారుడు భువన రంగయ్య(32) సెంట్రల్‌ AP News  ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి ....

United States , America Ammayi , Andhra Pradesh , United States Mexico , Andhrapradesh News , ఆ ధ రప రద శ న య స , Ap News , ఏప న య స , ప ళ ల , అమ ర క ,