అమ ర క News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from అమ ర క. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In అమ ర క Today - Breaking & Trending Today

trump: ట్రంప్‌నకు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్‌..!

ఓ అమెరికా జనరల్‌ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్‌కు ఫోన్‌ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్‌ trump ట్రంప్‌నకు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్‌.. ....

United States , White House , District Of Columbia , States Corona , China Lee , August Joe , Committee Republicans , United States Corona , Secretary Marketing , Mark Milley , ట ర ప , మ ర క ల , అమ ర క , చ న ,

Covishield: కొవిషీల్డ్‌ తీసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి

రోనా టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. Covishield  కొవిషీల్డ్‌ తీసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి ....

United States , ஒன்றுபட்டது மாநிலங்களில் , క వ ష ల డ , వ య క స న , కర న వ య క స , అమ ర క ,

USA Study Reports Weight Loss Depends On Bacteria On Body

సియాటెల్‌/వాషింగ్టన్‌: ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ ఫలించడం లేదా? కడుపు కట్టుకున్నా.. రకరకాల వ్యాయామాలు చేస్తున్నా.. ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే తప్పు మీది కాకపోవచ్చు. మీ జీర్ణ వ్యవస్థలో తిష్టవేసుకున్న కొన్ని రకాల బ్యాక్టీరియా మీరు బరువు తగ్గకుండా అడ్డుకుంటూ ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రయత్నపూర్వకంగా బరువు తగ్గిన.. తగ్గ� ....

United States , United States Center , ஒன்றுபட்டது மாநிலங்களில் , ஒன்றுபட்டது மாநிலங்களில் மையம் , Weight Loss , అమ ర క ,

Eight Year Old Delhi Boy Bagged The Second Position In The US National Science Bee

న్యూఢిల్లీ: ప్రఖ్యాత జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ నిర్వహించిన యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ బీ పోటిల్లో ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అద్వాయ్‌ మిశ్రా రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచంతో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులలో ఒకరిగా నిలిచాడు. నేషనల్‌ సైన్స్‌ బీ అనేది బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఆస్ట్రనామీ, మ్యాథమెటిక్స్‌, తదితర శాస్త్ర రంగాలకి సంబం ....

United States , New Delhi , Mishra University , Delhi School Read , ஒன்றுபட்டது மாநிலங்களில் , புதியது டெல்ஹி , மிஸ்ரா பல்கலைக்கழகம் , Mark Zuckerberg , అమ ర క ,

PM Narendra Modi Says September 11 was attack on humanity

అహ్మదాబాద్‌:  అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్‌ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్‌ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించ� ....

United States , Subramanya Bharathi , Narendra Modi , Hindu University , Prime Minister Narendra Modi , Swami Vivekananda Indian , Prime Minister Modi Saturday , Prime Minister , Eptember 11 Attacks , Terrorist Attack , Narendra Modi , Video Conference , అమ ర క ,