comparemela.com

భ రత News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

India Corona: వరుసగా రెండో రోజూ 20వేల దిగువనే కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 20వేల దిగువనే నమోదయ్యాయి. అయితే ముందురోజు కంటే అతి స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారీ పెరుగుదల కనిపించిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.  India Corona వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు

India corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. India corona 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

India Set Up Global Home Price Index To 54th Rank

ఇళ్ల ధరల సూచీలో 55 దేశాలకు గాను భారత్‌ 54 వ స్థానంలో నిలిచినట్టు నైట్‌ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించింది.

India Corona: మరోసారి పెరిగిన కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 30 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. India Corona మరోసారి పెరిగిన కొత్త కేసులు 

India Corona: కేసులు, మరణాల్లో ముందువరుసలో కేరళ

24 గంటల వ్యవధిలో 15,79,761 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..30,570 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేసులు ముందురోజు కంటే 12 శాతం మేర పెరిగాయి. మహమ్మారి కారణంగా నిన్న 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,33,47,325 మందికి వైరస్‌ సోకగా.. 3,25,60,474 కోలుకున్నారు. 4,43,928 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. India Corona కేసులు, మరణాల్లో ముందువరుసలో కేరళ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.