ఆ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from ఆ. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
‘‘ఆగస్టు 16.. మధ్యాహ్నం భోంచేస్తుండగా.. చిలకలగూడ పోలీసులు ఫోన్ చేసి రావాలన్నారు. భోజనం వదిలేసి వెళ్లా.. ఆసుపత్రిలో ఏదైనా విషయం కోసమనుకున్నా.. ఆ క్షణం జీవితంపై ఆశ కోల్పోయా ....
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడినట్లుగా చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంభాషణల వెనుక ఉన్నదెవరనేది చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రయోజనం ఆశించి వాటిని ప్రచారం చేశారు? ఆడియోలో మాట్లాడిన గొంతులు ఎవరివనే విషయాలు చర్చకు దారితీశాయి. ఆ ఆడియో వెనుక గుట్టేంటి? ....
చందు, నేను ఒకే ఆఫీసు. తనొట్టి అల్లరోడు. బోయ్ నుంచి బాస్‌దాకా అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు. ప్రతి మాటనీ సినిమా పాటలు, డైలాగులతో ముడిపెట్టి మాట్లాడేవాడు. మొదట్లో ‘ఏంటీ తింగరి వేషాలు?’ అనిపించేది. రాన్రాను.. ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు ....
.ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది! ‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో. వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె. నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అంద� ....
ఆ ఆలోచనల నుంచి బయటపడేదెలా? నాకు చిన్నప్పట్నుంచీ అన్నీ కష్టాలే. పెళ్లైన చాలాకాలం వరకూ సంతానం కలగలేదు. దాంతో ఓ వైపు అత్తింటివారి దెప్పిపొడుపులు.. అర్థం చేసుకోలేని భాగస్వామి.. నిరంతరం వెంటాడే ఆర్థిక సమస్యలు.. ఇప్పుడు భర్త అనారోగ్యం.. వీటన్నింటిని భరించలేకపోతున్నా. ఒక్కోసారి వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే చావే పరిష్కారమనిపిస్తోంది. కుటుంబం గుర్తొచ్చి ఆ ఆలోచనను మా� ....