చందు, నేను ఒకే ఆఫీసు. తనొట్టి అల్లరోడు. బోయ్ నుంచి బాస్‌దాకా అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు. ప్రతి మాటనీ సినిమా పాటలు, డైలాగులతో ముడిపెట్టి మాట్లాడేవాడు. మొదట్లో ‘ఏంటీ తింగరి వేషాలు?’ అనిపించేది. రాన్రాను.... ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు