ఏడేళ్ల కింద కోటి కలలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కోట్లాది ప్రజలు ఇప్పుడు ఆ కలలన్నీ నెరవేరిన సంతృప్తితో ఉన్నారా? కనీసం ఒక్కొక్క కల నెరవేరుతూ, ఆశించిన లక్ష్యం వైపు సాగుతున్నామన్న భరోసాతో ఉందా తెలంగాణ.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 65,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,647 కు చేరింది. గత 24 గంటల్లో 1,835 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు
Covid - 19 Update : ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
పాఠశాలల రీ ఓపెన్ విషయమై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులకు తెలంగాణ స్వస్తి చెప్పి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను నిర్వహించనుంది.