comparemela.com

Latest Breaking News On - Reaking telugu in news - Page 1 : comparemela.com

Justice NV Ramana: పార్లమెంటులో చర్చలపై జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు!

చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంటులో వాటిపై విస్తృత స్థాయి చర్చలు జరగకపోవడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని గుర్తుచేశారు. Justice NV Ramana పార్లమెంటులో చర్చలపై జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు

UN: అఫ్గాన్‌ పట్టు కోల్పోతోంది మహిళల పరిస్థితి దయనీయంగా మారుతోంది

తాలిబాన్లు వేగంగా చొచ్చుకొనివస్తుండటంతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. UN అఫ్గాన్‌ పట్టు కోల్పోతోంది.. మహిళల పరిస్థితి దయన�

Modi: ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినం గా జరుపుకోవాలి

భారత్‌, పాక్‌ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అందుకే ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ Modi ఆగస్టు 14ను ‘విభజన గాయాల స్మారక దినం’గా జరుపుకోవాలి

Third shot: మూడో డోసు టీకాకు ఓకే అన్న అగ్రరాజ్యం

కరోనా మూడోదశ వ్యాప్తి సహా బలహీన రోగనిరోధకశక్తిని దృష్టిలో ఉంచుకొని అగ్రరాజ్యం అమెరికా కొవిడ్ మూడో డోసు టీకాకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికన్లు రెండు డోసుల తర్వాత మరో టీకా తీసుకునేందుకు.. Third shot మూడో డోసు టీకాకు ఓకే అన్న అగ్రరాజ్యం

Delta Plus variant: ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం

దేశంలో కరోనా వేరియంట్లు ఉనికి చాటుతూనే ఉన్నాయి. తాజాగా ముంబయిలో తొలి డెల్టా ప్లస్‌ మరణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న వృద్ధురాలు(63) జులై 27న ఈ వేరియంట్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్యాధికారులు వెల్లడించారు.  Delta Plus variant ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.