చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంటులో వాటిపై విస్తృత స్థాయి చర్చలు జరగకపోవడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని గుర్తుచేశారు... Justice NV Ramana పార్లమెంటులో చర్చలపై జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు